Yenno alalu

Recipe

Yenno alalu

Movie : Chitram Cheppina Katha
Lyricist : Karunakar Adigarla
Music : Munna Kasi
Singer : Dinakar


Telugu

ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు...
కలిసే కడకు కడలి ఒడిలోయలకు...
ఎంతో దిగులు ఏవో చిరు అలకలు...
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకు...
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా...
ఆపవే గొడవలు లలనా...
ఆయసం కలుగును తగువుల వలనా....
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు...
కలిసే కడకు కడలి ఒడిలోయలకు....

వీచే గాలి ఊపిరిగ మారుట..
పూసే పువ్వు రాతిరికి వాడుట మామూలే.. ఓ..
నాలో ప్రేమ నీతోనే సాగుట..
నా ప్రాణాలు నీ చెంత పోవుట నిజమేలే.. ఓ..
వెలివేసి వెలతానంటే ఒంటరిగా బ్రతకాలంటే బాధేలే...
వెనువెంటే ఉన్నావంటే వనవాసం వింతే కాదే హాయేలే...

ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు..
కలిసే కడకు కడలి ఒడిలోయలకు...

గుచ్చే కళ్ల బాణాలు చేసిన గాయాలన్ని..
గుండెల్లొ మోసుకు తిరిగానే...ఓ..
వచ్చీ రాని సాహిత్యముందని..
ముని పళ్లల్లొ నలిగేటి పెదవిని పొగిడానే...ఓ..
నీ కురులే పంపే గాలి కోపానికి సెలవంటోంది నిజమేనా...
నీ చూపుల సైగలు మళ్లీ పో పొమ్మని తరిమేసాయి అంతేనా...

ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు..
కలిసే కడకు కడలి ఒడిలోయలకు..
ఎంతో దిగులు ఏవో చిరు అలకలు..
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకు..
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా..
ఆపవే గొడవలు లలనా..
ఆయసం కలుగును తగువుల వలనా...
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు..
కలిసే కడకు కడలి ఒడిలోయలకు...



English

Yenno alalu yenno nadhi malupulu ..
Kalise kadaku kadali odiloyalaku ..
Yentho dhigulu yevo chiru alakalu ..
Chedhire thudhaku chirunavvula chindulaku ..
Kopame cheliyaku thaguna shapame anukona ..
Aapave godavalu lalana ..
Aayasam kalugunu thagavula valana ..
Yenno alalu yenno nadhi malupulu ..
Kalise kadaku kadali odiloyalaku ..

Veeche gaali oopiriga maaruta ..
Poose poovu raathiriki vaaduta mamoole ..Oo..
Naalo prema neethone saaguta ..
Naa praanalu nee chentha povuta nijamele ..Oo...
Velivesi velathanante ...
Ontariga brathakalante baadhele ..
Venuvente unnavante ..
Vanvaasam vinthe kadhe haayele ..

Yenno alalu yenno nadhi malupulu ..
Kalise kadaku kadali odiloyalaku ..

Guche kalla baanalu chesina ..
Gayalanni gundello mosuku thirigane .. Oo..
Vachi rani sahityamundani ..
Muni pallallo naligeti pedhavini pogidane ..Oo..
Nee kurule pampe gaali ..
Kopaniki selavantondi nijamena ..
Nee choopula saigalu malli ..
Po pommani tharimesayi anthena ..

Yenno alalu yenno nadhi malupulu ..
Kalise kadaku kadali odiloyalaku ..
Yentho dhigulu yevo chiru alakalu ..
Chedhire thudhaku chirunavvula chindulaku ..
Kopame cheliyaku thaguna shapame anukona ..
Aapave godavalu lalana ..
Aayasam kalugunu thagavula valana ..
Yenno alalu yenno nadhi malupulu ..
Kalise kadaku kadali odiloyalaku ..

Leave a Comment