Veyi Kannulatho

Recipe

Veyi Kannulatho

Movie : Nee Sneham
Lyricist : Sirivennela Sitarama Sastry
Music : R. P. Patnaik
Singer : R. P. Patnaik, Usha


Telugu

వేయి కన్నులతో వేచి చూస్తున్నా ..
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం..
కోటి ఆశలతో కోరుకుంటున్నా ..
కరుణించి ఆదరించదా నీ స్నేహం..
ప్రాణమే నీకూ కానుకంటున్నా ..
మన్నించి అందుకోవ నేస్తమా...

వేయి కన్నులతో వేచి చూస్తున్నా ..
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం..

నీ చెలిమే ఊపిరిలా బ్రతికిస్తున్నది నన్ను ..
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను ..
ఎంత చెంత చేరిన సొంతమవని బంధమా..
ఎంతగా తపించినా అందనన్న పంతమా ..
ఎంత ఆశ ఉన్న నిన్ను పిలిచేదెలాగమ్మా అందాల ఆకాశమా...

వేయి కన్నులతో మ్ హు హు హు ..
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం..

వేయి కన్నులతో వేచి చూస్తున్నా ..
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం..
కోటి ఆశలతో కోరుకుంటున్నా ..
కరుణించి ఆదరించదా నీ స్నేహం..
ప్రాణమే నీకూ కానుకంటున్నా ..
మన్నించి అందుకోవ నేస్తమా...

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా ..
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా..
రెప్పదాటి రాననే స్వప్నమేమి కాననీ ..
ఒప్పుకుంటె నేరమా తప్పుకుంటె న్యాయమా..
ఒక్కసారి..మ్మ్మ్..ఒక్కసారి..లా..ల..లా..ల ..
ఒక్కసారి అయినా చేయి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా..

వేయి కన్నులతో వేచి చూస్తున్నా ..
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం..

ప్రతి నిముషం నీ ఎదుటే నిజమై తిరుగుతు లేనా..
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా..
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ..
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా..
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో ..
వెతికేది నీలోని నన్నేననీ..

వేయి కన్నులతో వేచి చూస్తున్నా ..
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం..
కోటి ఆశలతో కోరుకుంటున్నా ..
కరుణించి ఆదరించదా నీ స్నేహం..
ప్రాణమే నీకూ కానుకంటున్నా ..
మన్నించి అందుకోవ నేస్తమా..



English

Veyi kannulatho vechi chustunna...
therachatu dati cherada ne sneham..
koti ashalatho korukuntunna..
karuninchi aadarinchada ne sneham..
praname neeku kaanukantunna..
maninchi andukova nesthama..

Veyi kannulatho vechi chustunna..
therachatu dati cherada ne sneham..

Nee chelime oopirilaa batikistunnadi nannu..
nee talape deepamla nadipistunnadi nannu..
enta chenta cherina sontamavani bandhamaa..
entagaa tapinchina andananna panthama enta aasa vunna..
ninnu pilichedelaagamma andaala aakaasamaa..

Veyi kannulatho hm hu hu hu...
therachatu dati cherada ne sneham..

Veyi kannulatho vechi chustunna..
therachatu dati cherada ne sneham..
koti ashalatho korukuntunna..
karuninchi aadarinchada ne sneham..
praname neeku kaanukantunna..
maninchi andukova nesthama..

Yeppatiki na madilo koluvunnadi nuvvaina..
cheppukune veelundha aa sangathi eppudaina..
reppadati ranane swapnamemi kanani..
Oppukunte nerama thappukunte nyayama..
okkasari...hmm... okkasari... laa la laa la..
okkasari ayina cheyi andinchi ee vintha..
dooranni kariginchuma..

Veyi kannulatho vechi chustunna..
therachatu dati cherada ne sneham..

Prathi nimisham ni edute nijamai tirugutu lena..
ne hrudayam aa nijame nammanu antu unna..
vedi poni needala venta undhi nenani..
chudaleni ninnela kalusukonu cheppuma..
enni janmalaina polchukovemo ..
vethikedi neloni nannenani..

Veyi kannulatho vechi chustunna...
therachatu dati cherada ne sneham..
koti ashalatho korukuntunna..
karuninchi aadarinchada ne sneham..
praname neeku kaanukantunna..
maninchi andukova nesthama..

Leave a Comment