Taanu Nenu

Recipe

Taanu Nenu

Movie : Saahasam Swaasaga Saagipo
Lyricist : Anantha Sriram
Music : A.R.Rahman
Singer : Vijay Prakash


Telugu

తాను నేను మొయిలు మిన్ను..
తాను నేను కలువ కొలను..
తాను నేను పైరు చేను..
తాను నేను వేరు మాను..
శశి తానైతే నిసినే నేను..
కుసుమం తావి తాను నేను..
వెలుగు దీవ్వె తెలుగు తీపి ..
తాను నేను మనసు మాను….

దారి నేను తీరం తాను..
దారం నేను హారం తాను..
దాహం నేను నీరం తాను..
కావ్యం నేను సారం తాను..
నేను తాను రెప్ప కన్ను..
వేరైపోనీ పుడమి మన్ను..
నేను తాను రెప్ప కన్ను..
వేరైపోనీ పుడమీ మన్ను..

తాను నేను మొయిలు మిన్ను..
తాను నేను కలువ కొలను..
తాను నేను గానం గమకం..
తాను నేను ప్రాయం తమకం..

తాను నేను మొయిలు మిన్ను..
తాను నేను కలువ కొలను..
తాను నేను పైరు చేను..
తాను నేను వేరు మాను..
శశి తానైతే నిషినే నేను..
కుసుమం తావి తాను నేను..
వెలుగె దీవ్వె తెలుగు తీపి ..
తాను నేను మనసు మేను…
మనసు మేను…మనసు మేను…
మనసు మేను…



English

Taanu nenu moeilu minnu..
Taanu nenu kaluva kolanu..
Taanu nenu pairu chenu..
Taanu nenu veru maanu..
Shasi taanaithe nishine nenu..
Kusumam thavi thanu nenu..
Velugu divve telugu teepi ..
Taanu nenu manasu maanu...

Daari nenu teeram taanu..
Daaram nenu haaram taanu..
Daham nenu niram thanu..
Kaavyam nenu saram thanu..
Nenu taanu reppa kannu..
Veraiponi pudami mannu..
Nenu taanu reppa kannu..
Veraiponi pudami mannu..

Taanu nenu moeilu minnu..
Taanu nenu kaluva kolanu..
Taanu nenu gaanam gamakam..
Taanu nenu prayam tamakam..

Taanu nenu moeilu minnu..
Taanu nenu kaluva kolanu..
Taanu nenu pairu chenu..
Taanu nenu veru maanu..
Shasi taanaithe nishine nenu..
Kusumam thavi taanu nenu..
Veluge divve telugu teepi..
Taanu nenu manasu meenu..
Manasu meenu..manasu meenu..
Manasu meenu..

Leave a Comment