Kammani ee prema lekhane

Recipe

Kammani ee prema lekhane

Movie : Yeto Vellipoyindi Manasu
Music : Ilayaraja

Telugu

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఒహో..కమ్మని ఈ ప్రేమలేఖనే
రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..

గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాడు
పువ్వు సోకి నీ సోకు కండేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనది...

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా..
ఉమదేవిగా శివుని అర్దభాగమై నాలోన నిలువుమా..
శుభలాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా..నా హృదయమా..



English

Kammani ee prema lekhane rasindi hrudayame
priyatama neevachata kusalama
nenichata kusalame..
uuhalanni paatale kanula thotalo
toli kalala kavitale mata maatalo
ohoo..kammani ee premalekhane
rasindi hrudayame
priyatama neevachata kusalama
nenichata kusalame..

Gundello gayamedo challanga manipoye
maya chese aa maye premaye
enta gayamaina gani na menikemi gadu
puvvu soki ne soku kandene
veliki rani verri prema
kanneeti dharalona karugutunnadi
nadu sokamopaleka
ne gunde badhapadite taalanannadi
manushulerugaleru mamuulu prema kadu
agni kante swachamainadi

Mamakarame ee lali patagaa
rasedi hrudayama
umadeviga sivuni ardabhagamai
nalona niluvuma
subhalali lali jo lali lali jo
umadevi lali jo lali lali jo
mamakarame ee lali pataga
rasedi hrudayama..na hrudayama..

Leave a Comment