Adiga Adiga

Recipe

Adiga Adiga

Movie : Ninnu Kori
Lyricist : Sreejo
Music : Gopi Sunder
Singer : Sid Sriram


Telugu

అడిగా అడిగా ఎదలో లయనడిగా..
కదిలె క్షణమా చెలి ఏదని ..
నన్నే మరిచా తన పేరునే తలిచా ..
మదినే అడిగా తన ఊసేదని..

నువ్వే లేని నన్ను ఊహించలేను ..
న ప్రతి ఊహలోను వెతికితే మనకధే ..
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న..
నిజమై నడిచా జతగా..

గుండెలోతుల్లొ ఉంది నువ్వేగా..
నా సగమే న జగమే నువ్వేగా..
నీ స్నేహమే నను నడిపే స్వరం ..
నిను చేరగ ఆగిపొనీ పయనం..
అలుపే లేని గమనం..

అడిగా అడిగా ఎదలో లయనడిగా..
కదిలె క్షణమా చెలి ఏదని ..
నన్నే మరిచా తన పేరునే తలిచా ..
మదినే అడిగా తన ఊసేదని..

నువ్వే లేని నన్ను ఊహించలేను ..
న ప్రతి ఊహలోను వెతికితే మనకధే ..
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న..
నిజమై నడిచా జతగా...

ఓ ఓ ఓ....



English

Adiga adiga yedhalo layanadiga..
Kadhile kshanama cheli yedhani..
Nanne maricha thana perune thalicha..
Madhine adiga thana oosedhani..

Nuvve leni nannu oohinchalenu..
Na prathi oohalonu vethikithe manakathe..
Neelone unna ninu kori unna..
Nijamai nadhicha jathaga..

Gundelothullo undhi nuvvega..
Na sagame na jagame nuvvega..
Nee snehame nanu nadipe swaram..
Ninu cheraga aagiponi payanam..
Alupe leni gamanam..

Adiga adiga yedhalo layanadiga..
Kadhile kshanama cheli yedhani..
Nanne maricha thana perune thalicha..
Madhine adiga thana oosedhani..

Nuvve leni nannu oohinchalenu..
Na prathi oohalonu vethikithe manakathe..
Neelone unna ninu kori unna..
Nijamai nadhicha jathaga..

Oo..Oo..Oo..

Leave a Comment